| తికమకమైతి నా నెగులుఁ దీర్పుము నీ విపు డేఁగి చూచి నా | 31 |
క. | ఒకచో వికచోదుంబర, నికటంబున ముసలిక్రోతి నెయ్యంబునఁ బా | 32 |
చ. | చెలువఱియున్నకూర్మిచెలిఁ జేరి వినం గన గ్రొత్తలైన వో | 33 |
క. | నే నెఱుకచేయుకొఱ కిట, వెనువెనుకకు వచ్చివచ్చి వెలఁది కొలందిన్ | 34 |
క. | నావిని కాఁపుర మెటువలె, నీవిధమునఁ బ్రాణనాథుఁ డితరస్త్రీమై | 35 |
చ. | కనుఁగవ నశ్రులోడికలు గట్టఁగఁ దైలనిషిక్తయై నిజా | 36 |
ఉ. | ఒండొకభంగిఁ దోఁచుటయు నుల్లము ఝల్లని పల్కె శింశుమా | 37 |
క. | అది యట్టిద యప్పనికిం, బొదరగుటం దూతి ప్రీతిఁ బురికొనఁ బలికెన్ | 38 |
క. | మందులు దెమ్ముని చెప్పిన, మందులు నినుఁ గొలుచుభటులు మాతోఁ దమలో | 39 |
క. | నావిని క్రకచుం డను మ, జ్జీవము లౌషధము లయినఁ జేడియ కీలో | 40 |
క. | అని కూర్మి తేటపడఁ బ, ల్కినపల్కులు శింశుమారి గెంటనివేడ్కన్ | 41 |
క. | ఎలనాఁగరోగ మణఁపం, గలమందులు చెప్పుఁడనిన ఘనశాస్త్రకళా | 42 |