శ్రీరస్తు
పంచతంత్రము
చతుర్థాశ్వాసము
| 1 |
వ. | దేవా లబ్ధనాశనాభిధానచతుర్ధతంత్ర మాకర్ణింపు మధీతనీతిశాస్త్రమర్ముం డవ్విష్ణు | 2 |
క. | పరకపటాలాపపరం, పర కేర్పడ భ్రమసి విడుచు ప్రాప్తార్థముగా | 3 |
క. | నావిని రాజకుమారకు, లావిప్రవతంసుఁ బలికి రది యెట్లు వయ | 4 |
సీ. | నీరదపథికపానీయనికేతంబు మేదినీయువతికటీదుకూల | |
తే. | ముగ్రశతధారధారాసమగ్రభీతి, పరవశాగత బహుకుభృద్భరణనిపుణ | 5 |
సీ. | ఇమ్మహాగాంభీర్య మెవ్వని కొదవు నీవాహినీభరణ మెవ్వనికిఁ గలుగు | |
తే. | నీలలితరాజసన్మాన మెవ్వనికి లభించు నెవ్వని కిట్టియొప్పిదము నిత్య | 6 |