88
నృసింహపురాణము
వ. | ఇట్లు వ్రేసిన. | 80 |
సీ. | బడబానలాహతి జడనిధిలోనున్న పటుశైలతతి వ్రేలి పెటిలె నొక్కొ | |
గీ. | యనఁగ నాకాశసకలదేశావకాశ, భరితమై విశ్వమును మూర్ఛ పాలుపడఁగ | 81 |
స్తంభోద్భవవచనము
| అమ్మహాస్తంభంబున విజృంభమానజిహ్వావివృతవదనగహ్వరస్ఫురదసహ్యకహకహో | |