48
నృసింహపురాణము
మ. | స్ఫురదాతామ్రజటాకలాపములతోఁ బూర్ణేందుసౌందర్యసుం | 38 |
ఉ. | భూతభవద్భవిష్యదురుభూతసమృద్ధుల నొప్పునీసమ | 39 |
క. | గోవింద కృష్ణ కేశవ శ్రీవల్లభ పద్మనాభ శ్రీకర సితరా | 40 |
క. | పరమవనమాలికాధర, గరుడధ్వజ శార్ఙ్గధన్వ కాంచనవర్ణాం | 41 |
క. | వైకుంఠనాథ దయితక, థాకుంఠితకరణచతురధర్మావన దీ | 42 |
ఆ. | అమృత యభవ యలయ యక్షయ యవికార, యప్రతర్క్య యనఘ యజిత యచల | 43 |
వ. | అని యనేకప్రకారంబులఁ బ్రస్తుతించుచు సభక్తికచిత్తులై యున్నయన్నాకౌకసులఁ | 44 |
గీ. | దేవ దేవేశ దేవర దివ్యచిత్త, మునకు గమ్యంబు గానిది భువనకోటి | 45 |
వ. | చిత్తగింపుము దితిసూనుం డైనహిరణ్యకశిపునకు హిరణ్యగర్భుండు వరంబిచ్చి యధి | 46 |
గీ. | బలియునింట బానిస నైనఁ బఱప వెఱచు, నొరులు నీయింటిదాసుల నోటలేక | 47 |
చ. | అలఘుసరోషదృప్యదసురాధిపతీవ్రగదాహతిన్ గడున్ | 48 |