క. | పగతుర నడఁచుటయున్ బం | 70 |
కృష్ణుఁడు కోడెలఁ బైకొని చంపుట
క. | అని పలికి వాని కెదురుగఁ | 71 |
క. | చని యటఁ బసరపురక్కసు | 72 |
క. | కల్లరులై పె ల్లొదవఁగఁ | 73 |
వ. | అని యదలించి పలికిన నులికి యలుక రెట్టింప నద్దబ్బఱగిబ్బరక్కసు లేడ్వురునుం దొంటియొంటమి మేటిపెనంకువం జెంగున నెగసి యుక్కున నొక్కుమ్మడి నతనిం దాఁకిన నబ్బలుమగండు గండుమీఱి లేగున్నయేనుఁగులపయి దాఁటుసింగంబు తెఱంగునం గదిసి యఱచేత మోరలు చఱచియుం దఱిమి యురవడిఁగొమ్ముల మెడల నులిమియుఁ దొడలు విఱి | |