ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| చ్చలుఁ దలవంచుచుండు? నది చాలదొ యాఱడి నీకు నెంతకుం | 20 |
ఆ. | కొంకులేనివెతలఁ గుందెడిముగుదల | 21 |
తే. | కటకటా! మున్ను ముక్కంటికంటిమంట | 22 |
వసంతాదులదూషణము
క. | చెలువుగలవాఁడ వంచును | 23 |
క. | జత లేనిపూవు గల్గుట | 24 |
తే. | మున్ను కొన్నాళ్ళు పలుగాకిమూఁకలోనఁ | 25 |