ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
క. | సిరిపెనిమిటియుం బలుకుల | 1 |
వ. | విను మన్నిరాబారిరాబారులకుం గత యెఱిఁగించుజడదారి యిట్లని చెప్పందొడంగె నట్లు గొల్లరాకన్నియ వన్నియ దఱిఁగి యెన్నరానివగలం బొగులుచున్నంత. | 2 |
సాయంకాలవర్ణనము
తే. | బొమ్మ యనుపేరియగసాలె పూఁటచెలిని | 3 |
తే. | రేవెలందుకఁ బెండ్లాడ రిక్కరాయఁ | 4 |
క. | బలితంపుసంజకెంజా | 5 |