క. | అని యెడ యొదవనికోర్కుల | 116 |
తే. | అనుచు నుగ్రశ్రవసుఁ డింపు పొనర నెల్ల | 117 |
ఆ. | మత్తగిల్లుసత్తుగిత్తతత్తడి నెక్కి | 118 |
ఉత్సాహ. | మొలను దోలుఁ దలను జాలు మొనలువాలు నిండువె | |
గద్యము. | ఇది శ్రీమదుమారమణకరుణాకటాక్షమిరీక్షసంలబ్ధసరసకవితాసామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్త్ర బుధజనవిధేయ తిమ్మయనామధేయ ప్రణీతంబైన నీలాసుందరీపరిణయం బనునచ్చతెనుఁగుఁ బ్రబంధమునందుఁ బ్రథమాశ్వాసము. | |