ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| పెనిమిటిఁ గూర్చి సొంపలరఁ బెండ్లి యొనర్చ మదిం దలంచెదన్. | 89 |
క. | ఈకన్నియకుం దగునొక | 90 |
క. | నందుఁడు మాకున్ గాదిలి | 91 |
చ. | కొలమును గల్మి తాల్మియును గూర్మియుఁ దెంపును జవ్వనంబునుం | 92 |
తే. | అనిన నతఁ డాతనికి నిట్టులనుచుఁ బలికె | 93 |
క. | వానికి నెనయగువాఁ డెం | 94 |