పుట:నీతి రత్నాకరము.pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది

ఆఱవ వీచిక.

111

రాధిక యనుమతింగొని చేయందగు కార్యముల నొనరించుచుఁ బ్రసిద్ధినొందెను. నాలుగు దేశములయందును వారి ప్రఖ్యాతి వ్యాపించెను. భగవంతునియందు భక్తి, జననీజనకులయందుఁ బ్రీతి, ఆశ్రితులయందు వాత్సల్యము గలిగి రాధికయు శ్రీకృష్ణ దాసును సుఖసంపదల ననుభవించుచుండిరి.

శ్రీరాధామాధవార్పణమస్తు.

శ్రీ శ్రీ శ్రీ




చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి

'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము—1939.