క. | అంతకు ముందఱ యీవృ, త్తాంతము విని తోడుపడుట కని సత్వరు లై | 124 |
క. | తమతమబలములతో సం, భ్రమగతిఁ బఱతెంచి దివిజపతికిం బొడసూ | 125 |
క. | చిచ్చునకుఁ దోడు గరువలి, వచ్చినక్రియఁ బోర నమరవరుల మొనలకున్ | 126 |
ఉ. | సన్నబలంబు లైననిజసైన్యములం గని రావణుండు శౌ | 127 |
శా. | సొంపారంగఁ బసిండి పైఁ బఱపినన్ శోభిల్లువి ల్లంద మై | 128 |
క. | అరదంబున యురవడికిం, దెరలి తెఱపి యిచ్చి సురలు దిరుగుడువడ ని | 129 |
చ. | వదనసరోజపంక్తి శరవర్షమునన్ మొగిడింపఁ గాన న | 130 |
తే. | ఏచి మాతలిఁ గనుఁగొని యిటులు వచ్చు, దనుజుతేరికి నెదురుగా మనరథంబు | 131 |
శా. | రుద్రాదిత్యమరుద్వసుప్రభృతు లార్పుల్ నింగి ముట్టంగ వీ | 132 |
తే. | ఇట్లు దాఁకుడు దశకంఠుఁ డేపు మిగిలి, యందఱకు నన్నిరూపంబు లైనయట్లు | 133 |
క. | వడి నడరుచుఁ దెరలుచుఁ బై, పడి పోక పెనంగునమరబలమునకుం గీ | 134 |
ఉ. | ముందటఁ దాఁకి పోరుతనమోహరమున్ వెసఁ బో నదల్చికొం | |