క. | వల దన్నవానిఁ గినియును, వలయు ననినవాని మెచ్చి వస్తువు లొసఁగుం | 63 |
గీ. | కొల్లచనినరీతిఁ గుంభినీగర్భంబు, నందు నణఁగినట్టు లసురవిభుని | 64 |
క. | గణికాజనవంచితుఁ డగు, మణిహస్తునిలీల రిత్తమానిసి యగుచుం | 65 |
గీ. | బేలునీగిచేతఁ బేర్చినమున్నింటి, విత్తరాసు లెల్ల రిత్త యైన | 66 |
గీ. | అంటుదాఁకినఁ బోవు సిద్ధాంజనంపు, మూలికయుఁబోలె నభ్యాసముక్త మౌటఁ | 67 |
వ. | ఇ ట్లమరుతరుపంచకం బసురపంచానను వంచించి యథాస్థానంబునకుం జని | 68 |
చ. | విను మమరేంద్ర యీక్షణమ వేలుపుఁగొమ్మలు యక్షకిన్నరాం | 69 |
గీ. | అర్థసంపదలు నిరర్థకవ్యయముచేఁ, గొల్లపుచ్చి నట్టి గుట్టుతోడ | 70 |
వ. | ఇవ్వారుణి యవ్వారాశిమథనావసరంబున సుధావిభాగంబుతఱి నాచేతఁ బ్ర | 71 |
సీ. | రత్నంపుమెట్లఁ దోరము లైనవీణెలు సన్నపుసరకట్ల [3]కిన్నెరలును | 72 |