సంచిక 6
శ్రీరస్తు
నారసింహపురాణము
ఉత్తరభాగము
తృతీయాశ్వాసము
క. | శ్రీమందిర ధృతిమందర, భూమక్షేమాభిరామ పుణ్యతరమతీ | 1 |
వ. | ఆకర్ణింపు మట్లు శౌనకాదులకు రోమహర్షణుం డిట్లనియెఁ దనసూక్తంబులకు | 2 |
వామనుఁడు ప్రహ్లాదునకు నీతిం దెల్పుట
క. | జలమునఁ బుట్టిన జలజము, జలము విసర్జించినపుడె సమయువిధమునం | 3 |
క. | నీనెనరువార మిందఱ, మీనియతిని నిన్ను విడువ నెఱుఁగక శాకం | 4 |
క. | ఇది బుద్ధిమంతుఁ డయ్యెడి, నిదె శాత్రవవిజయమునకు నేగెడి నీతం | 5 |
క. | కరినఖరలూనమగు విరి, పరికింపఁగ నెండిపోవుపరువడి మూల | 6 |
క. | దాక్షిణ్యంబున మముఁ దము, రక్షించుచు శత్రుపక్షరక్షివిగా కీ | 7 |
క. | తరతరమునాఁటి హితుల, న్నరపతి విడనాడి యురక నమ్మి యితరులం | 8 |
క. | తనవారి మీఱి చేసిన, పని ఫలితముగాదు వరటిపద నివిరిన భూ | 9 |
క. | తెగటార్పవలయుఁ బగఱుల, తేగలకుఱికి నిప్పు దూదితిట్టలఁ బోలెం | 10 |