సంచిక 2-3
నారసింహపురాణము. ఆ-2
147
వ. | అట్టి సమయంబున. | 123 |
సీ. | తరుణీదృగంజనద్రవలతాకీర్ణ మై యొకచోట నీలిమ నొదవఁజేసి | 124 |
గీ. | కామరూపుఁ డగుట గంధర్వమూర్తి య, య్యసురరాజసూతి యచ్చరలకు | 125 |
క. | మరుఁ జేయుతూపుగములకుఁ, దరుణీమణివీక్షణములు తాపలొసఁగ ని | 126 |
సీ. | దానవాధీశవేదండంబు కాంతావశావశుం డగుట యాశ్చర్య మగునె | 127 |
గీ. | కంజపత్రాక్షి యోర్తు లాక్షాకరండ, తాడనంబునఁ జెనకిన దైత్యభర్త | 128 |
ఉ. | దానవరాజసూనుకరతామరసేరితవారిధారలన్ | 129 |
గీ. | 130 |
ఉ. | దానవభర్త రత్నములు తాఁచినబుఱ్ఱటకొమ్మునీట న | 131 |