142
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 12
క. | అదిగావున నీయత్నము, పదరక మన మిపు డొనర్పఁ బ్రాప్తము లగు సం | 86 |
గీ. | కామమోహితునకుఁ గాంతాజనంబును, ధనవిహీనునకును గనకచయము | 87 |
క. | సంతుష్టులైన ధరణీ, కాంతులు సేవకులకోర్కెఁ గావింపుదు రా | 88 |
వ. | అని తామరససంభనశేముషీసముద్దాముం డగువామనాసురుండు పలికిన | 89 |
చ. | హరునిమనంబు తుత్తుమురు లైచన సేసినదంట మిక్కిలి | 90 |
క. | మరునిశరపుంఖములఁ గల, కరువలిచే దూలి యసురకంటకుహృదయాం | 91 |
సీ. | హరిరూపదర్శనాయత్తంబు లగుకన్ను లతివలకుచములం దంటి నిలిచె | |