సంచిక 4-5
నారసింహపురాణము. ఆ.1
183
| ప్రేమతోఁ బంచాక్షరీమంత్రరాజంబు జపియించు సంతతాచారపరులు | 115 |
నిరోష్ఠ్యసీసము. | సతతసత్యాకార చంద్రశేఖర శైలతనయాధినాయక దైత్యహరణ | 116 |
చ. | జయజయ పార్వతీరమణ చంద్రహుతాశనసూర్యలోచనా | 117 |
వ. | అని యిట్లు దానవవీరులు సాక్షాత్కరించిన దాక్షాయణీవల్లభుని ననేకవిధం | 118 |
సీ. | విను విరూపాక్ష నీకనికరంబునఁ జాలఁ బొదలి హిరణ్యాక్షపూర్వజుండు | 119 |
క. | ఆనరకేసరినాసా, నూనానిలనిహతిఁ గెరలునురుదంష్ట్రాదం | 120 |
వ. | మఱియును. | 121 |
సీ. | హలహలారవనర్తనారంభరంగమై మేటిజిహ్వికకోల మెఱుఁగులీనఁ | |