సంచిక 3-4
నారసింహపురాణము. ఆ - 4
241
గీ. | 51 |
క. | ముంగాలుగొరిసె లసిహతు, లం గెడపిన మ్రొగ్గె నురుబలము గలిగియు ను | 52 |
క. | ఘోరానిలవిఘటితరం, భారణ్యము వోలె సాయకాసారము చేఁ | 53 |
గీ. | కదిసి కత్తుల కింతింతకండ లగుచు, నంటుకొని పోవు నుభయసైన్యముల భటుల | 54 |
ఉ. | తాలతమాలనీలనసుధారజ మాకస మాక్రమించి పా | 55 |
ఉ. | పోకుము పోకు మోరి యనఁ బో నిదె వచ్చితిరా యటంచు వై | 56 |
ఉ. | వాహనహీనులయ్యు వసివాడక మిన్నులు చూడ కుద్భటో | 57 |
క. | త్రాసునఁ దూఁచినకైవడి, వాసవసేనయును నసురవరుసేనయు న | 58 |
క. | కరిఁ గొలిపి కులిశధారలు, గరళంబుల నుమియ దివిజగణములతోడన్ | 59 |
సీ. | కరవాలదండభీకరవేల్లనంబుల గళనాళములు బిట్టు నులిచి త్రెంచి | |