ఆదిపర్వము ; అష్టమాశ్వాసము
483
ఇది సదాశివభక్త హితగుణాసక్త సదయస్వరూప కాశ్యపగోత్రదీప శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర మతిమద్విధేయ తిమ్మననామధేయ రచితాదిపర్వ నిర్మలకథయందు నుచితాష్టమాశ్వాస మొనరనింపొందె.
ఇది యాదిపర్వము.