438
ద్విపదభారతము
ఇది సదాశివభక్త హితగుణాసక్త సదయస్వరూప కాశ్యపగోత్రదీప శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర మతిమద్విధేయ తిమ్మయనామధేయ రచితాదిపర్వ నిర్మలకథయందు నుచితమై యాశ్వాస మొప్పె నేడవది.