ఆదిపర్వము ; ద్వితీయాశ్వాసము
141
ఇది సదాశివభక్త హితగుణాసక్త సదయస్వరూప కాశ్యపగోత్రదీప శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్ర మతిమద్విధేయ తిమ్మననామధేయ రచితాదిపర్వ నిర్మలకథయందు నుచితమై యాశ్వాస మొప్పె రెండవది.