పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

iv

గలదు. ఏది యెట్లున్న నీపర్వమును సావధానంబుగఁ బఠించువారు నీతిసంపన్ను లగుదు రసుట నిస్సంశయంబు.

ఈగ్రంథమును ముద్రణమునకై సంస్కరించు నెడఁ గొన్నిపాదములను మార్చియు ననేకము లగుక్రొత్తపాదములను జేర్చియు సమగ్ర మొనర్చి ముంద్రింపించి యున్నాఁడ.

ఇంకను గొన్నిపర్వములు ముద్రణమున నున్నవి. అవియు శీఘ్రకాలమున వెలువడఁ గలవు. నాశక్తికొలఁది నాంధ్రశారదాదేవికి నే నొర్చు సేవలం బాఠకు లనుగ్రహించెదరు గాక యని ప్రార్థించు.


పనప్పాకము. శ్రీనివాసాచార్యులు.