పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/147

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము

188


శ్రుతిపాత్ర వల్లభ సూరిసత్పుత్ర
మతిమద్విధేయ తిమ్మన నామధేయ
రచితవిరాటపర్వమున నాశ్వాస
ముచితార్థయుచితముగా నొప్పి రెండవది.