పుట:ది దక్షిణ భారత హిందీ ప్రచార సభ యాక్టు, 1964.pdf/2

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన మరియు న్యాయసొలన మంత్రిత్వశాఖ (శాసన నిర్మాణ నిభూగము) న్యూఢిల్లీ 23 'సెస్టెంబర్‌, 2000 / 15 భ్యాదవద్య శు. 1022 శక

ఈ (క్రింది చట్టములు ; అనగా

(1) ది వైల్ళ్‌ మ్యారేజ్‌ రెస్ట్‌ బయింట్‌ యాక్టు 1020 (1029 లోని..19వ చట్టము); (2) ది డ్రామాటిక్‌ పర్‌ఫొర్‌మెన్‌ సెస్‌ యాక్టు, 1876 (1876లోని 19వ చట్టము); (3) ది దక్షిణ భారత హిందీ ప్రచార సభ యాక్టు, 19004 (1964లోని 14వ చట్టము); (4) ది హిందూ మ్యూరేజెస్‌ (వ్యాలిడ్లేషన్‌ ఆఫ్‌ ప్రొ సీడింగ్భు) యాక్టు, 1960 (1960లోని 19వ చట్టము); (5) ది హిందూ ఇన్‌ హెరిసెన్స్‌ (రిమూవల్‌ ఆఫ్‌ డిస్‌ఎబిలిటీస) యాక్టు, 1928 (1928లోని 12వ చట్టము); (6) ది హిందూ గేన్స్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ యాక్టు, 1930 (1930లోని 30వ చట్టము); (7) ది స్లేట్‌ ఆక్విజేషన్‌ ఆఫ్‌ ల్యాండ్స్‌ ఫర్‌ యూనియన్‌ పర్‌పొసెస్‌ (న్యాలిడేషన్‌) యాక్టు, 1954 (1954లోని 23వ చట్టము); నురియు (8) ది ప్రొపెషన్స్‌ ట్యాక్స్‌లిమి'టేషన్‌ (ఎమెండ్‌ మెంట్‌ అండ్‌ వ్యాలిడేషన్‌) యాక్టు, 1949 (1949లోని 61వ చట్టము); యొక్క తెలుగు అనునాదములను రాష్ట్రపతి ('ప్రొధికారము క్రీంద ఇందుమూలముగా 'ప్రభురించడచ్హునది, ఈ అనువాదములను ఆ చట్టములకు, ప్రొధికృత పొాఠముల _ (కేంద్ర శాసనముల) చట్టము, 1073 (1973లోని 60వ చట్టను) యొక్క 2వ పరిచ్చేదములోని ఖండము (ఏ) క్రింద ప్రొధికృత తెలుగు పొఠములైనట్లు భొవించవలెను,