పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/238

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖడ్గబంధము

ఉత్సాహ.

శౌరి శౌరిసూరిసంద్యశాపతాపకోపనా
సూరి భూరివై రి హంససోమసోమ లోచనా
నారిదుర్విచారికర్ణనాసికావిఖండనా
వారితోగ్రదైత్యగర్వవసకృశానుపావనా.

(5-309)