| నాగడియందె శ్రీనృహరి యాతని నాకృతి జెందినట్టి నీ | 186 |
చ. | కడఁగి సహస్రహస్తఘనకాయఖగాహితనేతతండ్రి నా | 187 |
చ. | నిలిచి సహస్రహస్తనర నేత యడాటల కాక నిద్దరన్ | 188 |
చ. | ఇట దశకంఠదైత్యకరి యెన్నికగా ఘనకాంక్ష లంది తో | 189 |
చ. | అలరగ నింకిటన్ హలధరాకృతి నాగడరీతి కాంతలం | 190 |
వ. | అంత. | 191 |
సీ. | తారకాఖ్యఖగారి దండించి జయగతి | |