పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/425

ఈ పుటను అచ్చుదిద్దలేదు

410 తెలుగుభాషా చరిత్ర

పామరులు లకారం నకారంగా ఉచ్చరిస్తారు: లేదు -> నేదు. లాగుతూ -> నాగుతూ; అన్వాదుల క్రియారూపాల్లో ట -> త : అంటాడు -> అంతాడు.

తెలంగాణా పాంతంలో అ ఆలు పరమైన వకారం కూడా జానపదుల వాడుకలో లోపిస్తుంది, వచ్చిండు -> అచ్చిండు, వాన -> అన. త్రికంలోని అ/ఆ, ఇ/ఈ ల స్థానంలో గ/గా, గి/గీలు వస్తాయి. అంత -> గంత, ఇప్పుడు -> గిప్పుడు: అట్టా -> గట్టా. వర్ణవ్యత్యయంవల్ల ర్ల -> ల్ర గా మారుతుంది. బర్లు -> బల్రు, ఊర్ల = (ఊర్లో) -> ఊల్ర. సెప్పది (< చెప్పదు), వస్తాండు (<వస్తా ఉన్నాడు), మొ.వి గూడా తెలంగాణా పామర భాషలో వినవస్తాయి.

14.12. ధునిక వచన రచనళ్లోను, సినిమా, రేడియో మొ. జనకా- న్యవవోర సాధనాలలోను వాడే తెలుగులో చాలా నరకు వకరూపత కనిపిస్తుంది. కాద్‌ స్థూలంగా మధ్యాంధ్రంలోని విద్యావంతుల వ్యవహారం ఆధారంగా ఏర్పడ్డది. గడిచిన శి0ి 40 ఏండ్లుగా రచనలన్నీ ఈ మాండలికంలోనే జరగటంవల్ధి, రచయిత లెక్కువగా ఈ (పౌంతంవారు కావటంవళ్ళి "ఇదే రాష్ట్రమంతటికీ అధునిక (పమాణభాషగా చలామణీ అవుతున్నది. ఇతరమాండలిక (ప్రయోగాలు ఈప్రమాణ- భాషతో కలిసి ఇది విస్తృతం అవుతున్నది. పమాజథాష సాధారణంగా రాజకీయ, అర్థిక, సాంసట్బాతిక మపాధాన్యంగల రాజధానీ నగరోల్లో నివసించే విద్యానంతుల లావ పై ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశ చర్మితలో విజయనగరం, కొండవీడు, నెల్లూరు, అద్దంకి, రాజమహేం(దవరం, వరంగల్లు, చర్మదగిరి వేరువేరు కాలాల్లో రాజధానులుగా ఉండేవి. [ఫాంసులో పాకిస్‌, ఇంగ్లండులో లండన్‌, ఇటలీలో రోమ్‌ లాగా ఏదో ఒక పట్టణమే కొన్ని శతాబ్దులపాటు సాంస్కృతిక కేరదంగా ఉన్నట్టు తెలుగు దేశానికి ఏ ఒక్కటి రాజధానిగాలేదు. ఆధునిక బెంగాలీ భాషకు. కలకత్తా కేర్యదళ; ఆధునిక మరారీకి పూనా, కన్న డానికి మైసూరు, హిందీకి ఢిల్లీ. (ఇటీవల అలవోదాదు) ? తెలుగునాడులో అలాటి పట్టణం ఏ ఒక్కొ-టీలేదు. అందు వల్ల భాగ్మవంతమైన కృష్ణాగోదావరీ పరిసర మధ్యమండలం విద్యకు, ధనానికి, నంన్క్లృతికి, విద్యావంతులకు ఆటపట్టయింది. ఈ కారణంగా. నేటి (ప్రమాణఖథావ. అక్కడి రచయితల రాతలనుంచి వ్యాపించింది.

1ఓ18. అధునిక ప్రమాణ భాషలోనూ ప్రాంతీయభేదాలు లేకి పోలేదు..

కలమ్‌