పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధ్వనులు

2.1 తె. అ < * అ

తె. అక్క : త. అక్కా, మ. క. తు. అక్క (24)
తె. కన్ను : త. మ. కణ్, కో. గో. గోం. కన్ (973)
తె. పల్లు : త. మ. కోత. క. కో. గోం. పల్ (3288)

2.2 తె. ఆ < * ఆ

తె. ఆవు : త. మ. ఆ, అవ్, క. ఆ, ఆవు. (233)
తె. కాలు : త. మ, కోత, క. కో. గోం. కాల్ (1238)
తె. పాట : త. మ. పాట్టు, కోత పాట్, క. పాట (3348)

2.3 తె. ఇ < * ఇ

తె ఇల్లు : త. మ. ఇల్, కొం. ఇలు, కూ. ఇడు (420)
తె. చిన్న : త. మ. క. చిన్న (2135)
తె విల్లు : త. మ. విల్, క. బిల్, కో, ప. గోం. విల్, బ్రా. బిల్ (4449)

2.4 తె. ఈ < * ఈ

తె. ఈఁగ : త. ఈ, మ. ఈచ్చు, కోత ఈవ్, కో, నా. నీంగ్ (453)
తె. చీము : త. చీ, చీఱ్. క. కీము, కీవు, కూ. సివెండి, బ్రా. కీష్ (1337)
తె. నీరు : త. మ. కోత, తొ. క. నీర్, కో. నా. ఈర్, బ్రా. దీర్ (3057)

2.5 తె. ఉ < * ఉ

తె. ఉల్లి : త. మ. క. తు. ఉళ్ళి (605)
తె. గుడి : త. మ. కుటి 'ఇల్లు', క. తు. గుడి (1379)
తె. పురుగు : త. మ. క. పుఱు, గోం. పుడి, కో. నా. పుర్రె (3537)