పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/82

ఈ పుట ఆమోదించబడ్డది

50

తిరుమల తిరుపతియాత్ర.


శుక్ర వారము.

శుక్ర వారమురోజున ఉదయము తలుపులుతీసిన వెంటనే ధర్మ దర్శనము లేక ఫూలంగి విశ్వరూపదర్శనమనే రాత్రి పులంగిదర్సనమే యవును. 'రాత్రి వలేనే ఇప్పుడును ధర్మ దర్సనము గాదు. ఈదర్శనమయిన తఱువాత నీయలంకారము తీయ బడి తిరుగ మధ్యాహ్నపు ఘంట ఆయి అభిషేక సు ఆరంభ మగువరకు ఎవరికిని దర్శనము లేదు. మధ్యాహ్నపు ఘంట, శా త్తు మొర ఆయి సన్నిధిలోనబి పేకమునకు సిద్ధము చేసు కొని పొలుతీసుకొని వెళ్లిన తఱువాతఁ బరిమెళసఱలోనుండి పచ్చకర్పూరము, కుంఖుమపువ్వు, కస్తూరి, పునుఁగుదై లను శ్రీ జియ్యంగార్ల వారును, శ్రీవిచారణకర్తలవారును లోపలకు "మేళ తాళములతో విమాన ప్రదక్షణగ దీసుకొని వెళ్లి ఆభిషేకమునకు ఆరంభము చేయుచుండఁగ రూసాయి 1కి టీకెట్ వంతున పారుపత్యదార్ ఖచేరిలో షరాబువద్ధకొని టిక్కెట్ 1_కి ఒక మనిషి" చొప్పున యాత్రికులు శ్రీవారీ అభిషేకదర్శనమునకు వెళ్లివ లెను. ఈదర్శనమునకుఁ నడవకుఁ గొంతమంది వంతున వదులుటకు వీలు లేదు. టికెట్ కొనినవారభి షేకము ఆది మొడలు అంత్యమువరకు నుందురు. గనుక జనస్తోమతముగ నుండవచ్చును. యాత్రికులు ఆతురతవలన జనస్తోమను అంతగ లేక పోయినను ముందుకు వెళ్లి దర్సనముఁ జే సుకోనవలె ననెడి యభిలాషచేత సరిగా నిలువకపోవుటవలనఁ కొంత యిబ్బంది కలుగును. అట్లు కలుగకుండ ప్రవర్తించుట యాత్రికులకు సౌకర్యమే గాక దేవస్థానపు అధికారస్థులకును