పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/495

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



చ. 10:

యెన్నఁగ శ్రీవేంకటేశుఁ దాళ్లపాక
అన్నమాచార్యులు అఖిలదిక్కులు మెచ్చ-
నున్నతితో బాడిరొకఁ డెవ్వఁడో తాను
సన్న నొరసునట సమ్మతా హరికి