పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/464

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0191-03 లలిత సం: 02-464 సంస్కృత కీర్తనలు

పల్లవి:

కలిగె మాకు నిది కైవల్యం
కలకాలము హరికథాశ్రవణం

చ. 1:

అచింత్య మద్భుత మానందం
ప్రచురం దివ్యం పావనం
సుచరిత్రం శ్రుతిశోభితం
అచలంబిదివో హరికీర్తనం

చ. 2:

నిరతం నిత్యం నిఖిల శుభకరం
దురితం హర భవదూరం
పరమ మంగళం భావాతీతం
కరివరదం నిజ కైంకర్యం

చ. 3:

సులభం సుకరం శోకనాశనం
ఫలదం లలితం భయహరణం
కలితం శ్రీవేంకటపతిశరణం
జలజోదరనిచ్చ స్తోత్రం