ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు:0343-04 ధన్నాసి సం: 04-253 మాయ
పల్లవి : | నీవే దయసేసి నేఁడు మమ్ముఁ గాతుగాక | |
చ. 1: | యిదిపుణ్య మిది పాప మెట్టని తెలిసేమయ్య | |
చ. 2: | ఆచారమేది యిఁక ననాచారమేదయ్య | |
చ. 3: | ముంద రిది వెన కిది ముట్టి యేమనెంచేమయ్య | |