ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు:0321-02 లలిత సం: 04-119 శరణాగతి
పల్లవి : | నేఁడుగాక దొరనైతి నేను నారాయణుఁ గొల్చి | |
చ. 1: | దీనవృత్తి నేఁ దిరుగని చోటేది | |
చ. 2: | చేరి నేఁజేచేతఁ జేయనిపాప మేది | |
చ. 3: | సూటిదప్పక నేఁ జూడని చూపేది | |