పుట:చన్ద్రాలోకః.pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చన్ద్రలోకే, సవ్యాఖ్యానే యశః పూర్వార్ధం లక్షణమ్. ఉత్తరార్ధం లక్ష్యమిత్యవగన్తవ్యమ్, లక్షణవాక్యం వ్యాఖ్యాయతే యత్ర ద్వయోః ప్రసిద్ధోపమానోపమేయయోస్సాదృశ్యలక్ష్మీరుల్లసతి సహృదయహృదయాహ్లాదిత్వేన చారుతరం సాదృశ్య ముద్భూతకయా భౌతి వృఙ్గ్యమర్యాదాం నినా స్పష్టం ప్రకాశకఇతి యత్. సా ఉపమేత్యధ్యాహారేణ యోజనా యత్తదోర్నిత్యసంబద్ధాత్. అథోదాహరణం వ్యాఖ్యాయతే హేకృష్ణ తే తవ కీర్తిః హంసీవ హంసాంగనేవ స్వర్గఙ్గాం ఆకాశగఙ్గాం అవగాహతే తస్యాం నిమజ్జతీత్యర్థః. తావత్పర్యంతం వ్యాప్నోతీతి యావత్. అత్ర కీర్తిహంస్యోస్సాదృశ్యస్య స్పష్టత్వాదుపమాలక్షణసంగతిః అత్ర హంసీ ఉపమానం, కీర్తిరుపమేయం. స్వర్గఙ్గావగాహనం సాధారణో ధర్మః ఇపశబ్ద ఉపమావాచక ఇతి చతుర్ణామప్యుపాదానాదియం పూర్ణోపమా.

ఉపమానమునకు నుపమేయమునకు సామ్య మెచ్చట నుండునో యచ్చట నుపమాలంకారము. ఓకృష్ణుఁడా! నీకీర్తి హంసవలె నాకాశగంగయందు మునుఁగుచున్నది. ఇచ్చట హంస యుపమానము కీర్తి యుపమేయము. ఈరెండింటికి సామ్య మభ్రగంగావగాహనము.

(లుప్తోపమాలఙ్కారః, తద్భేదాః.)

వర్ణ్యోపమానధర్మాణాముపమావాచకస్య చ,
ఏకద్విత్ప్ర్యనుపాదానాద్భిన్నా లుప్తోపమాష్టధా.

2

అవతారికా. అథ లుప్తోపమాం లక్షయన్ తబ్భేదాన్ సంఖ్యయా పరిచ్ఛినత్తి. వర్ణ్యేతి. వర్ణ్యోపమానధర్మాణా ముపమేయోపమానసాధారణధర్మాణాం ఉపమావాచకస్య ఇవశబ్దస్య చేత్యేతేషాం చతుర్ణాం మధ్యే ఏకస్య ద్వయోస్త్రయాణాం వా అనుపాదానాదప్రయోగాత్ భిన్నా సతీ లుప్తోపమాష్టధా అష్టవిధా భవతీత్యర్థః. ఆయమత్ర నిష్కర్షః. ఉపమేయా దీనాం చతుర్ణాం మధ్యే వాచకస్య వా ధర్మస్య వా ధర్మవాచకయోర్వా వాచకోపమేయయోర్వా ఉపమానస్య వా వాచకోపమానయోర్వా ధర్మోపమాన