ఆవృత్తిదీపకాలంకారము
పదావృత్తిదీపకము
గీ. | పదము నర్థంబు నుభయ మిబ్బడిగఁ బలుక | 53 |
ఉభయావృత్తిదీపకము
క. | వికసించెఁ గదంబంబులు | 54 |
ప్రతివస్తూపమాలంకారము
క. | ఏపారుఁ గృతులఁ బ్రతి వ | 55 |
దృష్టాంతాలంకారము
క. | కృతిబింబ ప్రతిబింబా | 56 |
నిదర్శనాలంకారము
వాక్యార్థవృత్తినిదర్శనము
గీ. | అగు నిదర్శనసదృశవాక్యార్థములకు | 57 |
పదార్థవృత్తినిదర్శనము
గీ. | ఒక్కటి పదార్థవృత్తి సంయుక్తిఁ దనరు | 58 |