| సరససాకూతచేష్ట సూక్ష్మ మనఁబరఁగు | 162 |
పిహితాలంకారము
గీ. | ఇతరగూఢప్రవృత్తి దా నెరిఁగినట్టు | 163 |
వ్యాజ్యోక్త్యలంకారము
గీ. | ఆత్మకృతచిహ్నగోపనం బమరఁ గార | 164 |
గూఢోక్త్యలంకారము
గీ. | ఒకని యుద్దేశమునను వేఱొక్కదాని | 165 |
వివృతోక్త్యలంకారము
గీ. | శ్లిష్టగుప్తము కవి వివేచించి దెలుప | 166 |
యుక్త్యలంకారము
గీ. | పరుని వంచించి మర్మగోపనము క్రియను | 167 |
లోకోక్త్యలంకారము
క. | తనరును లోకోక్తి యనన్ | 168 |