| నగును మిథ్యాధ్యవసితి యార్యను భజించు | 135 |
లలితాలంకారము
గీ. | ప్రస్తుతం బగుచుండ వర్ణ్యవచనార్థ | 136 |
ప్రహర్షణాలంకారము
గీ. | అప్రయత్నంబుచే వాంఛితార్థసిద్ధి | 137 |
గీ. | అన్యగతి వాంఛితాభ్యధికార్థసిద్ధి | 138 |
గీ. | అభిమతార్థ ముపాయ సిద్ధ్యర్థయత్న | 139 |
విషాదనాలంకారము
గీ. | అభిమతార్థంబునకు విరుద్ధార్థసిద్ధి | 140 |
ఉల్లాసాలంకారము
గీ. | ఒప్పు నుల్లాస మన్యునం దొక్కనిగుణ | 141 |
గీ. | కఠినత కుచంబులకుఁ జేసెఁగాక చరణ | |