ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| రణవన్మానససార సారససుహృదర్మ్యోజ్జ్వలాకార కా | 165 |
క. | దహరాజితరాజితచి, ద్రృహరాజ హరాజనుత జరాజననరుజా | 166 |
పృథ్వి. | సదాశయ సదాశయాంబురుహసంస్ఫురత్కుండికా | 167 |
గద్యము. | ఇది శ్రీమద్దత్తాత్రేయయోగీంద్రచంద్రచరణారవిందవందనసమాసాదిత | |