క. | ధారాగారప్రతిమా, కారార్పితయంత్రవారికణములు దనరెం | 159 |
సీ. | అఱకాల సెగ సోఁకి చుఱు కనఁగాఁ జెట్లబడి త్రోవ నడిచిరి పథికు లెల్ల | 160 |
ఉ. | చక్కెరచింతపం డొడిని సందిట నేలకి చద్ది మౌళిపై | 161 |
చ. | పరఁటులపేరిపెన్బడియపట్టుల నీరము లుంచి యచ్చటం | 162 |
చ. | ఇరుగడఁ జిమ్ముధూమముపయిం దొలఁకం బువునీరు పచ్చక | 163 |
శా. | ఆవేళ న్మురవైరినందనుఁడు శైత్యాకాంక్ష సంభోధివే | 164 |
మ. | ప్రణతాభవ్యవిదార దారకనకారజ్యత్పరీవార వా | |