| మొక్కలడాలుపేరిససిమొత్తము నిచ్చలుఁ జొచ్చి మేఁతకై | 69 |
ఉ. | ఆనినవేడ్క సారసవనౌఘవివర్ధనకృత్కరాగ్రసం | 70 |
చ. | పురినరపాలనందనులభూరిభుజాభుజగాసిధారచే | 71 |
చ. | వెలయుఁ గిరాటకోటి గృహవీథుల మేటికిరీటిపచ్చరా | 72 |
చ. | అలవికి మీఱిఁ బండి పురిహాలికవర్యులు వైచి కొల్చుతి | 73 |
చ. | తెలియక యావిమానములఁ దెచ్చి యమానము లంచు నెల్లరుం | 74 |
ఉ. | ఆనగరంబుకోట యిడునప్పుడు లోపలఁ జిక్కి పోవఁగా | 75 |
ఉ. | ఆశుగతాగ్రహం బెనయు నమ్ములుఁ దెమ్మెరలున్ స్వవేగవీ | |