గీ. | రమణి యొక్కతె పీతాంబరపుఁగుళాయిఁ | 155 |
క. | నీలంపుమేను సూత్రపు, రాలకనుంగవయుఁ బుష్యరాగపుఁదేనుల్ | 156 |
గీ. | కట్టికమృగేక్షణ ల్సముఖా యనంగ | 157 |
క. | క్షితినాథుని ముంగల నొక, యతివయుఁ దా మంచినిలువుటద్దము నిలిపెన్ | 158 |
గీ. | ఈవిధమున నుచితశృంగారములు దాల్చి | 159 |
చ. | కులుకుమెఱుంగుక్రొంబికిలికుచ్చుల దంతపుఁబావ లొక్కతొ | 160 |
క. | ఆరాజన్యకుమారుని, [1]కారాదభిలోలకంకణాంకురితరుచి | 161 |
ఉ. | లోలవిలోచన ల్విజయలోలుని నట్టుల శౌరియానతిం | 162 |
సీ. | చెలువ మున్నేఁచిన యలులసంపెఁగతేనె నానుచుగతి నోర్తు నూనె యంటఁ | |
- ↑ చ-కారాధనమంజుకంకణాల