మ. | వలయవ్రాతము పైకిఁ ద్రోఁచి పదము ల్వాటంబుగా [1]నూఁది లే | 148 |
చ. | కెలన నొకర్తు బంగరపుగిన్నియఁ జందన మూని నిల్వఁగాఁ | 149 |
మ. | తళుకున్బయ్యెద జాఱఁ జన్నుఁగవచెంత న్మించుడాలీనుకు | 150 |
క. | కడకొంగు ముడిచి తలపా, వడ యొకచెలి చుట్టె నొక్కవనిత తనువునం | 151 |
ఉ. | ఒక్కలతాంగి కైయొసఁగె నొక్కవధూటి కిరీటిపచ్చఱా | 152 |
సీ. | కుఱుచకచంబులు గూడఁగూడఁగ దువ్వి యొఱపుగా సిగవైచె నొకవధూటి | 153 |
క. | చెలి యొకతె పచ్చపట్టెల్, బలసిన బిదుహెళిసెసరిగెపనిపైఠానీ | 154 |