| దావలముగా వదరుపూవిలుతుమావుల విరావముల [1]తావులగు క్రోపులకుఁ గ్రేవం | 62 |
క. | [2]కంజరజఃపింజరతరు, కుంజరటదలిన్వనానుకూలనిగుంజ | 63 |
శా. | రావే యోవనమాలికా పొదలు చేరంబోకువే మల్లికా | 64 |
శా. | ఆనాదంబు హృదంబుజాతమున కాహ్లాదంబుఁ గల్పింప నే | 65 |
శా. | కర్ణాంతాయతనేత్రకోణరుచు లగ్రక్షోణి [3]రాణింప సౌ | 66 |
క. | ఏలాయతడోలాయత, లీలాయతనంబుకడ నళిభ్రమకరశో | 67 |
క. | వనితాజనతావినుతా, ననతామరసంబు మలఁచి నను నాచెలి భా | 68 |
సీ. | పలుచనిచెమట గుబ్బల నంటి మూఁపునఁ [4]దొలఁకుపయ్యెదఁ జక్కఁద్రోచిత్రోచి | 69 |
చ. | అలరులతేనెఁ చ-గ్రోలుతమిగ్రోలి తమి నాడెడుతేఁటుల ఱెక్కసోఁకుచే | |