| నిలిపి లతాంగి యేడ్చె మది నెవ్వగతోఁ గురరీపరంపరా | 99 |
క. | ఈరీతి నెమ్మనమ్మున, గూరిన వగ నేడ్చునట్టి కుముదిని నెదపైఁ | 100 |
చ. | వదలుదురమ్మ యాత్మకులవర్తన మీలువు దూలి సారెకున్ | 101 |
మ. | మెలఁతా నీ విఁకఁ జింత సేసెదవు సుమీ వీరసేనుండు నీ | 102 |
తరళిక చంద్రభానుకడ కేగుట
క. | అని తెలియఁబలికి యపు డా, వనితకుఁ గ్రమ్మఱఁగ శిశిరవస్తువు లెల్లం | 103 |
ఉ. | చెంతఁదనర్చు కేళివనిఁ జేరి నికుంజము లెల్లఁ గాంచి య | 104 |
క. | మును తా వీణియ మీటుచుఁ గనుఁగొన్నలతాంగిరూపు కన్నులయెదుటన్ | 105 |
ఉ. | నీపవనీధునీకమలినీమకరందమిళన్మిలిందగ | 106 |
క. | 107 |
క. | తలపోయుఁ దలఁకు నలుకుం, దలవంచుం దత్తఱించుఁ దహతహపడు లోఁ | 108 |