ఈ పుట అచ్చుదిద్దబడ్డది
38
కువలయాశ్వచరిత్రము
మాలిని. ధరణిభరణశేషా దర్పకద్వేషవేషా, శరనిధిసితకీర్తీ సౌధయూధాగ్రవర్తీ
- వరగుణమణిజాలా వర్ణితోదీర్ణలీలా, నరపతికులహేళీ నారనక్ష్మాపమౌళీ.
గద్య
ఇది శ్రీమన్మదనగోపాలకటాక్షవీక్షణాసమాసాదిత సరసకవితావైభవ సవరమ
- న్వయాభరణ నారాయణభూపాలతనూభన శఠగోపతాపసేంద్రచరణారవింద
- సంచలన్మానసమిళింద సంతతభారతభాగవతాదిశ్రవణానంద కామినీమనోహర
- రూపరేఖావిజితచైత్ర కాశ్యపగోత్రపవిత్ర జాతివార్తాకవిజనామోదసంధా
- యక చిననారాయణనాయకప్రణీతంబైన కువలయాశ్వచరిత్రం బనుమహాప్ర
- బంధంబునం ద్వితీయాశ్వాసము.