శ్రీకాశీఖండము
420
| వైపు దప్పిన మహాకోపంబుతోడన | |
తే. | చిచ్చువాతను బరువాతఁ జిక్కువడక | 294 |
చ. | అన విని పారువం బడరి యౌవనగర్వమునం బడంతికి | 295 |
తే. | అది విహంగమ మేను విహంగమంబ | 296 |
వ. | అనిన 'ధర్మో జయతి' యనుచుం బారావతి యూరకుండ నంత మఱునాడు ఱేపకడ నాశ్యేనంబు ద్రివిష్టపేశ్వరునగరీప్రాకారంబుమీఁద నిర్గమద్వారంబు నిరోధించి పొంచి యుండి సంచారార్థంబు దిక్కులకు వెడలునక్కలరవంబుల నుక్కుఁ దండసంబువోనిముక్కున నంకుశంబులం బోలు చరణనఖాంకురంబులం బెట్టనుం బోతునుం గఱచియు నూఁదియు నొక యేకాంతప్రదేశంబునం భక్షించునది యై | |
- ↑ ‘ఇల్లు వెడలక చావంగ నేల మనకు?’ అని పాఠాంతరము.