పంచమాశ్వాసము
269
| గుచకుంభయుగళిమ్రోఁగునఁ దొట్రుపడి పేద | |
తే. | సహజసంభ్రమతాత్పర్యసమ్మదములుఁ | 119 |
వ. | ఇట్లు మహాలక్ష్మీదేవిచేత మనోరథవతి యనుపేరం బ్రసిద్ది యగుభిక్షఁ గొని పద్మాక్షునందలి భయభక్తివిశ్వాసంబులకు మెచ్చి యతనికోరినవరంబు లొసంగి యెప్పటియట్ల బ్రహ్మహత్యతోడన యరుగుదేర జగంబులఁ జరియించుచు నొక్కనాఁడు. | 120 |
సీ. | జనని యేతీర్థంబు సకలదుఃఖావళి | |
తే. | నట్టితీర్థంబునకు నెమ్మి నరుగుదెంచెఁ | |