256
శ్రీకాశీఖండము
వ. | ఆయస్థిపేటికయు లోహిండియుఁ దండులంబులుఁ గంబళంబులుం దగినసంబడంబును వహించి యొక్కరుండునుం దెరువుతోడునం బెక్కుదేశంబులు గడచి హవిష్యాశనుండును, స్థండిలశయనుండును నైషథపరిశ్రాంతి నభిఘాతజ్వరంబు సోఁకిన లెక్క సేయక తఱిమి నడచి మార్గమధ్యంబున నొక్కి వేఁటపల్లె నొక్కయాటవికునికిన్ భృతి యిచ్చి మూటమోపించుకొని యెట్టకేలకుం గాశీపట్టణంబు చేరి. | 62 |
క. | ఆనందవనమునం దొక | 63 |
వ. | మూటలో దామ్రసంపుటకంబున ధనం బున్నయది యని చెంచు వంచనాపరుం డై బొక్కసం బెత్తుకొని తప్పుతెరువునందన(గాఁ) పల్లెకుం బోయె. ఇటఁ గోమటియును. | 64 |
ఉ. | అంగడినుండి బియ్యము పదార్థములుం గొని వచ్చి దప్పి మై | 65 |
క. | విలిచి ప్రతివచన మొదవమిఁ | 66 |
తే. | అస్థిగర్భితతామ్రపేట్యన్విత మగు | |