ఈ పుట అచ్చుదిద్దబడ్డది
224
శ్రీకాశీఖండము
బృహస్పతిలోకవృత్తాంతము
క. | అదె వీక్షింపు బృహస్పతి | 247 |
వ. | అయ్యాంగిరసుండు కాశీక్షేత్రమున కరిగి యందుఁ దనపేర శంభులింగంబుఁ బ్రతిష్ఠించి తత్సమీపంబున బహుదివ్యవర్షంబులు దపంబు సేసి తనకుం బ్రత్యక్షం బైన విరూపాక్షు నిట్లని సంస్తుతించె. | 248 |
తోటకము. | జయశంకర! శాశ్వత! చంద్రధరా! | 249 |
తోటకము. | భువనావన! పావన! భూతపతీ! | 250 |
తోటకము. | శ్రితపాపవిభంజన! సిద్ధనతా! | 251 |
క. | చాటుకవితాకళాపరి | |