184
శ్రీకాశీఖండము
వ. | దీక్షితుండును గృహకార్యాభ్యంతరవ్యగ్రుండై కొడుకువర్తనంబుఁ బరామర్శింపక యుండు. | 84 |
తే. | ఎడపఁ దడపఁ దనూభవుం డెచట నుండు | 85 |
తే. | స్నాన మాడెనె? వార్చెనే సంధ్య? యగ్ని | 86 |
ఆ. | గొడ్డువీఁగి కన్నబిడ్డండు కావున | 87 |
వ. | చూడాకర్మానంతరంబున పోడశవర్షంబున గృహ్యోక్తప్రకారంబున నతనికి వివాహంబు చేసి ప్రత్యహంబును. | 88 |
క. | స్నేహార్ద్రహృదయయై యతి | 89 |
తే. | అన్న! మీతండ్రి కోపగాఁ డౌనొ కాఁడో? | 90 |