166
శ్రీకాశీఖండము
| దేవతాబుద్ధి వాటించి తెలియవలయుఁ | 18 |
క. | రేపాడిఁ గొడుకు జననీ | 19 |
గీ. | సర్వతీర్థాంబువులకంటె సమధికంబు | 20 |
వ. | అని నారదుండు గృహపతిం జూచి యన్న! వైశ్వానర! ఇటు రమ్మని చేరం బిలిచి తొడలమీఁదఁ గూర్చుండ నిడుకొని దక్షిణహస్తంబు చూచి లక్షణంబులు పరిక్షించి యంతం బోవక. | 21 |
సీ. | ఆపాదమస్తకం బంగకములు నుపాం | |
గీ. | లక్షణములు శుభాశుభాలంబనంబు | |